నల్గొండ: గుండాల మండలం సీతారాంపురంలో నల్లరామ మల్లయ్య ఇటీవల మరణించడంతో ఆయన కుటుంబాన్ని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.