BDK: పాల్వంచ మండలం గుడిపాడు గ్రామంలో మడకం తులసమ్మ ఇందిరమ్మ ఇల్లు పూజా కార్యక్రమంలో GSS రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్ ఇవాళ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ ఇల్లు రావడం చాలా సంతోషమన్నారు. పేద ప్రజల కల సహకారం చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.