WGL: ఈ నెల 13వ తేదీన ‘జాతీయ మెగాలోక్ అదాలత్’ కార్యక్రమం నిర్వహించబడుతోందని, కక్షిదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. రాజీ ద్వారా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన సూచించారు.