WGL: నల్లబెల్లి(M) రుద్రగూడెం GPలో రైతులు పండించిన మొక్కజొన్న కొనుగోలుపై ధర్నా నిర్వహించగా, కథనానికిHIT TV ప్రచురించగా MLA దొంతి మాధవరెడ్డి స్పందించారు. రైతుల సమస్యను దృష్టిలో ఉంచుకుని మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేసి ఖాళీగా ఉన్న గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. రైతులకు ఇబ్బందులకు చర్యలు తీసుకోవాలని అన్నారు.