KNR: కేంద్రంలో నిర్వహించనున్న డాక్టర్ బీఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల పోస్టర్ను శంకరపట్నం మండల కేంద్రంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జ రవి ఆవిష్కరించారు. ఈనెల 14న ఉదయం 9 గంటలకు కోర్టు చౌరస్తా వద్ద జయంతి ఉత్సవాలు జరగనున్నట్లు వారు తెలిపారు. వివిధ కుల సంఘాలు అంబేద్కర్ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.