WNP: విద్యార్థి సంఘాలకు ఎన్నికలు ఉంటే విద్యాసంస్థలలో పలు అంశాలపై చర్చ జరిగే సమస్యలు పరిష్కారం అవుతాయని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆది అన్నారు. వనపర్తి పీజీ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యా సంఘాల పాత్ర అనే అంశంపై సమీక్షించారు. ఆది మాట్లాడుతూ.. విద్యార్థులు రాజకీయాల్లోకి వస్తే అప్పుడే రాజకీయ వ్యవస్థలో అభివృద్ధి, ప్రజాసేవ చేసే రాజకీయాలు ఉంటాయన్నారు.