KMM: ఖమ్మం సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్లో కూరగాయల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారి శ్వేత శనివారం విడుదల చేశారు. టమాట కేజీ 28, వంకాయ 20, గుత్తి వంకాయ 40, బెండకాయ 60, పచ్చిమిర్చి 40, కాకరకాయ 60, కంచ కాకరకాయ 66, బోడ కాకరకాయ 140, బీరకాయ 46, పొట్లకాయ 46, దొండకాయ 46, బుడం దోసకాయ 60, చిక్కుడు 20, ఆకుకూరలు 20కి ఐదు కట్టల చొప్పున ఇస్తున్నారు.
Tags :