NRML: బైంసా పట్టణంలోని గడ్డెన్న సుద్ద వాగు ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న వర్షాలకు ఇన్ ఫ్లో పెరుగుతుంది. గడిచిన 24 గంటలలో ప్రాజెక్టుకు 4658 క్యూసెక్కుల నీరు రావడంతో అధికారులు రెండు గేటు ఎత్తి దిగువకు 5943 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు ఆదివారం పేర్కొన్నారు.