పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబోలో తెరకెక్కిన మూవీ ‘OG’. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.210 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. వీకెండ్‌తో పాటు దసరా సెలవులు, ఈ మధ్యలో వేరే సినిమాల రిలీజ్ లేనందున ఈ సినిమా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.