BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని మార్కెట్ యార్డులో FPO ఆధ్వర్యంలో ధాన్యం కోనుగులు కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. దళారులకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం మద్దతూ ధరని అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ,మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.