KMR: పోలీస్ శాఖలో సరికొత్త మార్పుకు నాంది పలుకుతూ.. SP రాజేష్ చంద్ర మంగళవారం నూతన లోగోను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ‘ఈ లోగో మా నిబద్ధతను, ప్రజల పట్ల బాధ్యతను, న్యాయబద్ధమైన విధానాలను సూచిస్తుంది. పారదర్శకతే మా బలం, ధైర్యమే మా ఆయుధం’ అని ఆయన స్పష్టం చేశారు.