JGL: విద్యాహక్కు చట్టంపై జగిత్యాల జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సీపీఎం జగిత్యాల జిల్లా కమిటీ సభ్యుడు జి. తిరుపతి నాయక్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మట్లాడుతూ.. విద్యాహక్కు చట్టాన్ని జగిత్యాల జిల్లాలో అమలు చేయడంలో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు.