NLR: ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు “శక్తి” యాప్ ఆవశ్యకతపై జిల్లాలో పోలీసులు విస్తృత ప్రచారం నిర్వహించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్స్, ఇతర ప్రదేశాల్లో ప్రజలు, మహిళలు, విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ప్రతి మహిళ ఫోన్లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. డయల్ 100,112,1098,1930, చేయాలని సూచించారు.