NZB: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు కాలేజీల నూతన కార్యవర్గం ఇటీవల ఏర్పాటైంది. ఈ సందర్భంగా శనివారం పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్‌ను నూతన కార్యవర్గ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరాల సుధాకర్, కోశాధికారి శ్రీనివాస్ రాజు, ఉపాధ్యక్షులు అరుణ్ రెడ్డి, హకీం తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు.