NLG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమం ద్వారా మునిసిపాలిటీలో ఎలాంటి సమస్య లేకుండా పరిష్కరించేందుకు కృషి చేస్తామని మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్ అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం ప్రారంభించారు.