HYD: జీహెచ్ఎంసీ పరిధిలో ట్రేడ్ లైసెన్సులు లేని వారు లైసెన్సులు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తెలిపారు. ట్రేడ్ లైసెన్స్ ఉన్నవారు రెన్యువల్ చేయించుకోవాలని పేర్కొన్నారు. డిసెంబర్ 20వ తేదీలోగా కొత్త ట్రేడ్ లైసెన్సులకు, రెన్యువల్స్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లేదంటే జరిమానా విధించడం జరుగుతుందన్నారు.