SRD: సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ అధికారిగా పాండు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నూతన ఆర్డీవోకు కార్యాలయ సిబ్బంది శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తారని చెప్పారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు.