JGL: బుగ్గారం గ్రామంలో అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులు త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. అనంతరం మిడ్ డే మీల్స్, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి పలు సూచనలు జారీ చేశారు. ZPHS పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి పరీక్షలు, భవిష్యత్ లక్ష్యాలపై సలహాలు ఇచ్చారు.