NZB: పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రధాన వద్ద పోలీస్ కమిషనర్ సాయి చైతన్య్ క్యాండిల్ ర్యాలీని ప్రారంభించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న పోలీసులు, స్థానిక ప్రజలు క్యాండిల్‌ను చేతబూని పోలీస్ అమర్రరహే అంటూ నినాదాలు చేశారు.