PDPL: జనగణన 2027లో భాగంగా ఏప్రిల్ 15 లోపు హెచ్ఎల్బీ బ్లాక్ నిర్ధారణ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మే 10 నుంచి హౌస్ లిస్టింగ్ ప్రారంభమవుతుందని, ప్రతి ఇంటికి 35 ప్రశ్నలతో వివరాలు సేకరించాలని తెలిపారు. 300 ఇల్లు లేదా 800 జనాభాకు ఒక బ్లాక్ ఏర్పాటు చేయాలని సూచించారు. 15% ఎన్యుమరేటర్లను అధికంగా నియమించుకోవాలని తెలిపారు.