BDK: కొత్తగూడెం ప్రభుత్వ వైద్యులపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. మీరు ఉద్యోగం చేసుకొని వెళ్ళిపోతారు, నేను ఇక్కడే ఉంటాను మీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుందన్నారు. రోగుల రిసీవింగ్ బాగాలేదు, ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచండి అంటూ సూచించారు. ఇలా ఉందేమిటి సిస్టం ప్రతి చిన్నదానికి కూడా ఎందుకు రిఫర్ చేస్తున్నారంటూ.. అగ్రహించారు.