MDK: నార్సింగి మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు, రగ్గులను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పంపిణీ చేశారు. శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. నూతన సంవత్సరం సందర్భంగా పెద్ద ఎత్తున అందించిన దుప్పట్లను విద్యార్థులకు అందజేశారు.