MHBD: తొర్రూరు మండలం చర్లపాలెం ఆటో యూనియన్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ధర్మారపు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సంపేట సూరి, ప్రధాన కార్యదర్శి ధర్మారపు కర్ణాకర్, కోశాధికారి పెద్దబోయిన శ్రీను, సహాయ కోశాధికారి చిట్టిమల్ల వెంకన్న, గౌరవ అధ్యక్షుడిగా చెవులు మహేష్, గౌరవ సలహాదారులుగా రామచంద్ర రెడ్డి, వీరస్వామి మరియు సభ్యులు ఎన్నికయ్యారు.