SKLM: క్రీడలతో మానసిక ఉల్లాసం అని ట్రెజరీ జిల్లా డైరెక్టర్ రవి కుమార్ అన్నారు. ఉత్తరాంద్ర మూడు జిల్లాల ట్రెజరీ డిపార్ట్మెంట్ క్రికెట్ టోర్నమెంట్ను ఎచ్చెర్ల డా.బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ ఆట స్థలంలో ఆదివారం నిర్వహించారు. ఇందులో భాగముగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీమ్స్ పాల్గొనగా, విజేతగా శ్రీకాకుళం జిల్లా ట్రెజరీ క్రికెట్ టీమ్ నిలిచిందని తెలిపారు.