BDK: కొత్తగూడెం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్, మాజీ కౌన్సిలర్ కనుకుంట్ల కుమార్, వెంకటరమణ దంపతులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. త్వరలో కొత్తగూడెం, సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవి పల్లి, పాల్వంచ ప్రాంతాల నుంచి భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కుమార్ తెలిపారు.