WNP: గోపాల్ పేట మండలం కేంద్రానికి చెందిన దయ్యం మషమ్మ(60) మంగళవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె కుమారుడు దయ్యం రాజు ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు 87126 70614 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.