NLG: పాఠశాలలో విద్యార్ధులందరూ కనీస అభ్యాసన సామర్ధ్యాలు సాధించే విదంగా ఎంఈవోలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. విద్యార్థులకు అందాల్సిన సౌకర్యాలను సకాలంలో అందించాలని తెలిపారు. జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఆమె గురువారం డీఈవో బిక్షపతితో జిల్లాస్థాయి విద్యా విషయక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయుల ముఖ హాజరును సమీక్షించారు