ADB: జిల్లాలో ఇటీవల మైనర్ బాలికపై అత్యాచార జిరిగింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులపై, లైంగిక అఘాతాలకు సంబంధించిన కేసులను త్వరగా.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేపట్టాలని వివిధ రాజకీయ పార్టీల నాయకులు కలిసి కట్టుగా జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపీఎస్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గ్రామస్థులు, తదితరులున్నారు.