MHBD: జిల్లా కేంద్రంలో ఇవాళ BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి KTR పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటలకు MHBD PSR గార్డెన్లో జరిగే నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారని జిల్లా BRS అధ్యక్షురాలు కవిత తెలిపారు. అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరై ఈ కార్యక్రమాని విజయవంతం చేయాలని కోరారు.