NRPT: నర్వ మండలం బెక్కర్పల్లి గ్రామానికి చెందిన సరస్వతమ్మ అనారోగ్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద రూ.3 లక్షల ఎల్వోసీ మంజూరైంది. శుక్రవారం మంత్రి వాకిటి శ్రీహరి బాధిత కుటుంబానికి పత్రాన్ని అందజేసి, మెరుగైన వైద్యం అందాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.