PLD: వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు వెంకటరామిరెడ్డిలకు 2 రోజుల పోలీసు కస్టడీకి మాచర్ల న్యాయస్థానం శుక్రవారం అనుమతిచ్చింది. మాచర్ల రూరల్ పోలీసుల అభ్యర్థనపై జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీనివాస్ కళ్యాణ్ ఈ నెల 29, 30 తేదీల్లో కస్టడీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా జైలులో విచారణ జరగనుంది.