VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఇవాళ ఉదయం 10 నుండి 12:30 గంటల వరకు భోగాపురం మండలం ముంజేరులో పార్టీ క్యాంపు కార్యాలంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని తమ సమస్యలపై వినతి పత్రాలను అందజేయాలని కోరారు. ఈ అవకాశాన్ని స్థానికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.