డైరెక్టర్ మారుతి కాంబోలో రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ కానుంది. ఇవాళ హైదరాబాద్ కైతలపూర్ గ్రౌండ్లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అయితే ఈ వేడుకలో ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రంలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు.