KNR: ఆసీఫాబాద్ జిల్లా గోలెటి గ్రామంలో ఈ నెల 10 నుంచి 12 వరకు జరిగిన సబ్ జూనియర్, జూనియర్ రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పోటీల్లో మానకొండూర్ మండలం ZPHS గట్టుదుద్దెనపల్లి విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో KNR జట్టు సబ్ జూనియర్ గర్ల్స్ విభాగంలో ద్వితీయస్థానం, జూనియర్ గర్ల్స్, సబ్ జూనియర్ బాయ్స్ విభాగంలో తృతీయ స్థానం సాధించారు.