KMM: భగత్ సింగ్ స్మారక యువజన ఉత్సవాలు జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఖమ్మం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. దేశ స్వాతంత్ర సమరంలో యువతకు మార్గదర్శకులుగా నిలిచిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌ల ఆశలను నేటి యువత ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక న్యాయం, లౌకికత్వం, సమానత్వం కోసం పోరాటం చేశారని తెలిపారు.