SRPT:- వైన్ షాపుల నోటిఫికేషన్ రిజర్వేషన్ కేటాయింపులు పారదర్శకంగా కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. గురువారం సూర్యపేట కలెక్టరేట్లో జిల్లాలోని 93 వైన్ షాపులకు సంబంధించిన రిజర్వేషన్ కేటాయింపులపై సన్నాహక సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎస్టీ-3, ఎస్సీ-10, గౌడ్స్-27, ఓపెన్ కేటగిరికి-53 షాపులను కేటాయించినట్లు తెలిపారు.
Tags :