మెదక్ జిల్లా హవేలీఘన్పూర్లో కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం సాయంత్రం పర్యటించారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ స్వీకరణ ప్రక్రియపై పలు సూచనలు చేశారు. నామినేషన్ స్వీకరణకు తగిన ఏర్పాటు చేయాలని స్థానిక ఎంపీడీవోను ఆదేశించారు.
Tags :