VZM: ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ ప్రతినిధులు జిల్లాకు బుధవారం చేరుకున్నారు. కమిటీ ఛైర్మన్ వి.జోగేశ్వరరావు, సభ్యులు డాక్టర్ పి.వి.వి. సూర్యనారాయణ రాజుకు అధికారులు ముందుగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం రామనారాయణ క్షేత్రాన్ని సందర్శించి స్వామిని దర్శించుకున్నారు.