జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ లోకమాత పోచమ్మ తల్లి దేవాలయంలో ఎమ్మెల్సీ ఎల్. రమణ దంపతులు, కుటుంబ సభ్యులు బుధవారం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దేవాలయ కమిటీ సభ్యులు వీరిని శేష వస్త్రంతో సన్మానించారు.