మహబూబ్నగర్ పురపాలక పరిధిలోని బండ్ల గేరిలో ఉన్న మాజీ కౌన్సిలర్, గంజి లక్ష్మి భర్త గంజి ఎల్లప్ప మరణించారు. విషయం తెలుసుకున్న జడ్చర్ల మాజీ శాసనసభ్యులు ఎర్ర శేఖర్ నేడు మృతుడి భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం గంజి లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.