WGL: వర్ధన్నపేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభకు మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరయ్యారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి అన్నారు.