KMM: జనవరి 18న ఖమ్మంలో లక్షలాది మందితో భారీ ప్రదర్శన బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం 14,15 డివిజన్లు కొత్తగూడెం నందు సంక్రాంతి పండుగ సందర్భంగా పగడాల బసవయ్య, పగడాల భరత్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడాన్ని సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు అభినందించారు.