SRCL : ఎల్లారెడ్డిపేట లోని కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కాలని మురుగు నీరు, చెత్తా చెదారంతో దుర్గంధం వెదజల్లుతుంది. డబుల్ బెడ్ రూమ్ల ఇళ్ల నుంచి వాడుక నీరు వెళ్ళే మురికి కాలువలో పూర్తిగా చెత్తా చెదారంతో నిండి పోయింది. కాలువను శుభ్రం చేయవలసిన గ్రామ పంచాయతీ పారి శుద్య కార్మికులు తమ కాలని వైపు రావడంలేదని అధికారులు పట్టించుకోవడం, లేదన్నారు.