NZB: జక్రాన్ పల్లి మండలం బ్రాహ్మణపల్లిలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సంఘ సభ్యులతో సమావేశం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్ భూమిక శేఖర్, వార్డు సభ్యులు మానేటి శ్రీకాంత్‌లను అభినందించారు. పద్మశాలీలు రాజకీయంగా మరింత ఎదగాలని సంఘం పెద్దలు సూచించారు. సంఘ సభ్యులు శ్రీనివాస్, రాజేశ్వర్, రాజేందర్ పాల్గొన్నారు.