RR: షాద్నగర్ సమీపంలోని ఎల్లంపల్లికి చెందిన రాజశేఖర్ హత్య ఘటనలో దోషులు ఎంతటి వారైనా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని కాంగ్రెస్ గిరిజన రాష్ట్ర కోఆర్డినేటర్ రఘునాయక్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని స్పష్టం చేశారు.