JGL: వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉదయం, రాత్రి వేళల్లో రహదారులపై దట్టమైన పొగమంచు ఏర్పడుతోందని. దీనివల్ల వాహనాలు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. వాహనాలను జాగ్రత్తగా నడపాలని ఆయన తెలిపారు.