NGKL: ZPTC, MPTC ఎన్నికల సన్నద్దతపై కలెక్టరేట్లో కలెక్టర్ బదావత్ సంతోష్ ఇశాళ అధికారులకు ఎన్నికల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని, బ్యాలెట్ పత్రాలతో జరిగే ఎన్నికలకు పారదర్శకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రిటర్నింగ్ అధికారులే కీలకమని, నోటిఫికేషన్, నామినేషన్ల ప్రక్రియను సమన్వయంతో నిర్వహించాలని సూచించారు.