WGL: పర్వతగిరి మండలలో గుర్తు తెలియని బిక్షాటన చేసే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. సదరు వ్యక్తి దంతాలపల్లి జంగాల కాలనీకి చెందిన రెబెల్లి యాలాద్రి లక్మణ రాజు(40)గా, చలిని తట్టుకోలేక ఫిట్స్‌తో అకస్మాత్తుగా మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే, SMలో సమాచారం వ్యాప్తి చేయడంతో మృతుని కుటుంబ సభ్యులు గుర్తించగా వారికి మృతదేహాన్ని అప్పగించారు.