TPT: సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నారా వారి పల్లెకు విచ్చేయనున్నారు. ఇందులో భాగంగా జరుగుతున్న ఏర్పాట్లను MLA పులివర్తి నాని పరిశీలించారు. అధికారులకు తగిన సలహాలు, సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన తేదీలు ఖరారు కావాల్సి ఉంది.