KMM: కూసుమంచి పెరికసింగారం గ్రామంలో గత కొన్ని సంవత్సరాల క్రితం దేవల కొండలరావు అను వ్యక్తి విద్యుత్ షాక్తో మరణించారు. ఇట్టి విషయాన్ని స్థానిక మాజీ ఎంపీపీ జూకూరి గోపాల్ రావు మంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఇన్సూరెన్స్ ఐదు లక్షల చెక్కును మంజూరు చేయించడం జరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ చెక్కును నేడు కొండలరావు భార్యకు అందజేశారు.